వార్తలకు తిరిగి వెళ్లండి

నెల్లూరు నగరపాలక సంస్థ ఎన్నికల్లో 62వ డివిజన్ నుంచి టీడీపీ అభ్యర్థి పొట్లూరి రామకృష్ణ 2,159 ఓట్ల మెజారిటీతో గెలుపొందారు. ఆయనకు 3,372 ఓట్లు రాగా, వైసీపీ అభ్యర్థి షేక్ మీరాకు 1,213 ఓట్లు వచ్చాయి.
ఓటర్లు తనపై ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటూ అభివృద్ధి పనులు చేపడతానని రామకృష్ణ తెలిపారు.
Comments
Loading comments...

