Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

600 మంది విద్యార్థులకు డ్రగ్స్‌ వ్యతిరేక అవగాహన

Follow Udayam on Google
Gaurav Bidkar Aug 15, 2026 3:57 PM మేడ్చల్ మల్కాజిగిరిGeneral
600 మంది విద్యార్థులకు డ్రగ్స్‌ వ్యతిరేక అవగాహన - Udayam
వీఎన్‌ఆర్‌ విజేఐఈటీ కళాశాలలో ఈగల్‌ ఫోర్స్‌ తెలంగాణ ఎస్పీ పి. సీతారాం ఆధ్వర్యంలో డ్రగ్స్‌ వ్యతిరేక అవగాహన కార్యక్రమం నిర్వహించారు. సుమారు 600 మంది విద్యార్థులు, సిబ్బందికి మాదకద్రవ్యాల దుష్ప్రభావాలపై అవగాహన కల్పించారు. డ్రగ్స్‌కు దూరంగా ఉంటూ ఆరోగ్యకరమైన జీవనశైలిని అలవర్చుకోవాలని సూచించారు.

Comments

G
Loading comments...