Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

కసింకోటలో 60 కిలోల గంజాయి స్వాధీనం

Follow Udayam on Google
భరత్ తేజ Aug 11, 2026 4:15 PM అనకాపల్లి General
కసింకోటలో 60 కిలోల గంజాయి స్వాధీనం - Udayam
కసింకోటలో మంగళవారం పోలీసులు 60 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకుని నలుగురిని అరెస్టు చేసినట్లు సీఐ స్వామి నాయుడు తెలిపారు. అనుమానాస్పదంగా వెళ్తున్న ఆటో, రెండు ద్విచక్ర వాహనాలను తనిఖీ చేయగా గంజాయి లభించిందని ఆయన తెలిపారు. పారిపోవడానికి ప్రయత్నించిన నిందితులను పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు తెలిపారు. మరో నిందితుడు పరారీలో ఉన్నాడని సీఐ వెల్లడించారు.

Comments

G
Loading comments...