వార్తలకు తిరిగి వెళ్లండి

తమిళనాడులోని జోలార్‌పేట యార్డులో నిలిపి ఉంచిన ఖాళీ గూడ్సు రైలు ఆటోమేటిక్‌గా 6 కిలోమీటర్లు వెనక్కి కదిలి తామలేరిముత్తూర్ వద్ద పట్టాలు తప్పింది. దీంతో పలు రైళ్ల రాకపోకలకు అంతరాయం కలిగింది.
ఈ ప్రమాదం వల్ల హౌరా ఎక్స్‌ప్రెస్‌ను మళ్లించగా, ఇతర రైళ్లను నిలిపివేశారు. రైలు వెనక్కి కదలడంపై చెన్నై డివిజనల్ మేనేజర్ విచారణకు ఆదేశించారు. దెబ్బతిన్న ట్రాక్‌కు సిబ్బంది మరమ్మతులు పూర్తి చేశారు.
Comments
Loading comments...

