వార్తలకు తిరిగి వెళ్లండి

ముడిచమురు ధరలు తగ్గడం, విదేశీ పెట్టుబడుల రాకతో దేశీయ స్టాక్ మార్కెట్లు సోమవారం భారీగా పుంజుకున్నాయి. సెన్సెక్స్ 564.03 పాయింట్లు లాభపడి 74,858.99 వద్ద, నిఫ్టీ 67.90 పాయింట్లు పెరిగి 23,414.30 వద్ద ముగిశాయి.
బ్రెంట్ క్రూడ్ 2.25% తగ్గి 101.5 డాలర్లకు చేరడం మార్కెట్ సెంటిమెంట్‌కు మద్దతిచ్చింది.
Comments
Loading comments...

