Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

53 మంది లబ్ధిదారులకు కళ్యాణలక్ష్మి, షాదీ ముబారక్ చెక్కులు

Follow Udayam on Google
Harika Nov 04, 2026 2:35 PM జోగులాంబ గద్వాల్ General
53 మంది లబ్ధిదారులకు కళ్యాణలక్ష్మి, షాదీ ముబారక్ చెక్కులు - Udayam
ఉండవెల్లి మండలం అలంపూర్ చౌరస్తాలోని క్యాంపు కార్యాలయంలో బుధవారం 53 మంది లబ్ధిదారులకు ఎమ్మెల్యే విజయుడు కళ్యాణలక్ష్మి, షాదీ ముబారక్ చెక్కులు పంపిణీ చేశారు. పేదింటి ఆడబిడ్డలకు ఆర్థిక భరోసా కల్పించేందుకు కేసీఆర్ ఈ పథకాలను ప్రవేశపెట్టారని, పేద, మధ్యతరగతి కుటుంబాలకు ఇవి ఉపయోగకరమని ఎమ్మెల్యే పేర్కొన్నారు.

Comments

G
Loading comments...