Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

523 క్వింటాళ్ల పీడీఎస్ బియ్యం పట్టివేత

Follow Udayam on Google
RR REDDY Sep 02, 2026 6:20 PM నిజామాబాద్General
523 క్వింటాళ్ల పీడీఎస్ బియ్యం పట్టివేత - Udayam
నవీపేట మండలంలోని అనంతగిరి SRM ట్రేడర్స్‌లో అక్రమంగా నిల్వ ఉంచిన 523 క్వింటాళ్ల పీడీఎస్ బియ్యాన్ని అధికారులు స్వాధీనం చేసుకున్నారు. నిర్మల్ జిల్లా చించోలిలోని అన్నపూర్ణ ట్రేడర్స్ నుంచి బియ్యం సరఫరా అయినట్లు గుర్తించారు. ఒక DCM వాహనాన్ని సీజ్ చేసి, ఇద్దరు వ్యాపారులపై కేసు నమోదు చేసినట్లు సివిల్ సప్లై డిప్యూటీ తహశీల్దార్ పవన్ కుమార్ తెలిపారు.

Comments

G
Loading comments...