Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

50వ సారి రక్తదానం చేసిన శేఖర్ మాస్టర్

Follow Udayam on Google
B RAJESH Sep 05, 2026 12:26 PM విజయనగరంGeneral
50వ సారి రక్తదానం చేసిన శేఖర్ మాస్టర్ - Udayam
గజపతినగరంలోని సాయి సిద్ధార్థ విద్యా సంస్థల కరస్పాండెంట్ సీరం రెడ్డి చంద్రశేఖర్ 50వ సారి రక్తదానం చేశారు. ఉపాధ్యాయ దినోత్సవం పురస్కరించుకొని శేఖర్ మాస్టర్ రక్తదానం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఆరోగ్య వంతులు ఏడాదికి రెండుసార్లు రక్తదానం చేయవచ్చని సూచించారు. ముఖ్యంగా యువత రక్తదానంపై అపోహలు విడనాడాలని అన్నారు.

Comments

G
Loading comments...