Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

సర్కార్ ఎక్స్‌ప్రెస్‌లో దోపిడీ: పోలీసుల కాల్పులు

Follow Udayam on Google
Jay Jun 15, 2026 8:52 AM జాతీయంక్రైమ్
సర్కార్ ఎక్స్‌ప్రెస్‌లో దోపిడీ: పోలీసుల కాల్పులు - Udayam
సర్కార్ ఎక్స్‌ప్రెస్‌లో ఆదివారం అర్ధరాత్రి భారీ చోరీ జరిగింది. బాపట్ల సమీపంలో రైలు ఆపి, దుండగులు ఎస్-3, ఎస్-6 బోగీల్లోని ఇద్దరు మహిళల నుంచి ఏడు సవర్ల బంగారాన్ని దోచుకెళ్లారు. పారిపోతున్న దొంగలను పట్టుకోవడానికి రైల్వే పోలీసులు 9 రౌండ్లు కాల్పులు జరిపారు. సుమారు ఆరుగురు సభ్యుల ముఠా ఈ దోపిడీకి పాల్పడినట్లు పోలీసులు గుర్తించారు. ప్రస్తుతం దుండగుల కోసం గాలింపు చర్యలు ముమ్మరంగా కొనసాగుతున్నాయి.

Comments

G
Loading comments...