వార్తలకు తిరిగి వెళ్లండి

అడవుల విస్తరణ లక్ష్యంగా చోడవరం అటవీ ప్రాంతాల్లో 50 వేల విత్తన బంతులను జల్లుతున్నట్లు సామాజిక అటవీ పరిధి అధికారి జగదీష్ తెలిపారు. 15 రకాల వృక్షాల విత్తనాలతో వీటిని తయారు చేశారు.
ప్రస్తుతం వర్షాలు, భూమిలో తేమ అనుకూలంగా ఉండటంతో ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు ఈ కార్యక్రమం చేపట్టినట్లు తెలిపారు. దీంతో విత్తనాలు మొలకెత్తుతాయని పేర్కొన్నారు.
Comments
Loading comments...

