Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

50 లక్షల మంది సందర్శించే అవకాశం: ఎమ్మెల్యే

Follow Udayam on Google
Gajanan Bidkar Sep 06, 2026 1:29 PM హైదరాబాద్General
50 లక్షల మంది సందర్శించే అవకాశం: ఎమ్మెల్యే - Udayam
ఈ సంవత్సరం ఖైరతాబాద్ మహాగణపతిని 50 లక్షల మందికి పైగా భక్తులు దర్శించుకునే అవకాశం ఉందని ఉత్సవ కమిటీ అధ్యక్షుడు, ఎమ్మెల్యే దానం నాగేందర్ తెలిపారు. సెప్టెంబర్ 14 నుంచి 25 వరకు నవరాత్రి ఉత్సవాలు జరగనున్నాయి. భక్తుల రద్దీకి తగ్గట్లుగా ట్రాఫిక్, భద్రత, క్యూలైన్లు, ప్రాథమిక వసతులకు కనీవిని ఎరుగని రీతిలో భారీ ఏర్పాట్లు చేస్తున్నారు.

Comments

G
Loading comments...