వార్తలకు తిరిగి వెళ్లండి

శ్రీ సత్యసాయి జిల్లా బత్తలపల్లి లో 50ఏళ్ళు దాటిన ప్రతి ఎస్సి, ఎస్టీ, బిసి, లకు పెన్షన్ ఇవ్వాలని డిమాండ్ చేస్తూ డిప్యూటీ ఎంపీడీవో కృష్ణప్ప గారికి వినతిపత్రం బీఎస్పీ పార్టీ సాకే వినయ్ కుమార్.
అనంతరం ఆయన మాట్లాడుతూ ఎన్నికల వేల కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీ మేరకు 50 ఏళ్లు దాటిన ఎస్సీ, ఎస్టీ, బీసీ మహిళలు, పురుషులందరికీ వెంటనే పెన్షన్ అమలు చేయాలని డిమాండ్ చేశారు.
Comments
Loading comments...

