Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

50 ఏళ్ల రాజకీయ స్వర్ణోత్సవ వేడుకలు

Follow Udayam on Google
T. SRINU BABU Aug 13, 2026 10:12 PM పల్నాడుGeneral
50 ఏళ్ల రాజకీయ స్వర్ణోత్సవ వేడుకలు - Udayam
గుంటూరులోని శ్రీ కన్వెన్షన్‌లో జరిగిన పల్నాడు జిల్లా సత్తెనపల్లి ఎమ్మెల్యే, మాజీ మంత్రి కన్నా లక్ష్మీనారాయణ జన్మదినోత్సవంతో పాటు 50 ఏళ్ల రాజకీయ స్వర్ణోత్సవ వేడుకల్లో ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు పాల్గొని ఆయనను ఘనంగా సన్మానించారు. ఐదు దశాబ్దాల రాజకీయ ప్రస్థానంలో ప్రజలకు అండగా ఉంటూ, 'కన్నా రంగయ్య ఛారిటబుల్ ట్రస్ట్' ద్వారా సేవాలందిస్తున్న కన్నాకు ఎంపీ ప్రత్యేక అభినందనలు తెలిపారు.

Comments

G
Loading comments...