Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

5 రోజుల పని విధానం అమలు చేయాలి

Follow Udayam on Google
RR REDDY Sep 11, 2026 6:22 PM నిజామాబాద్General
5 రోజుల పని విధానం అమలు చేయాలి - Udayam
5 రోజుల పని విధానాన్ని వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేస్తూ UFBU ఆధ్వర్యంలో నిజామాబాద్ ధర్మచౌక్‌లో బ్యాంకు ఉద్యోగులు, అధికారులు శుక్రవారం సమ్మె నిర్వహించారు. సుమారు 1,000 మంది పాల్గొన్నారు. ఖాళీ పోస్టులు భర్తీ చేయడం, OPS పునరుద్ధరణ, పెన్షన్ సమస్యలు పరిష్కరించాలని నాయకులు కోరారు.

Comments

G
Loading comments...