Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

5 లక్షల ఎల్ఓసి అందజేసిన రూరల్ ఎమ్మెల్యే

Follow Udayam on Google
RR REDDY Sep 07, 2026 10:57 PM నిజామాబాద్General
5 లక్షల ఎల్ఓసి అందజేసిన రూరల్ ఎమ్మెల్యే - Udayam
నిరుపేదలకు అత్యవసర సమయంలో ముఖ్యమంత్రి సహాయనిధి అండగా నిలుస్తుందని నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే భూపతి రెడ్డి అన్నారు. సిరికొండ మండలం పెద్ద వాల్గోట్‌కు చెందిన సంగెం నిక్లేష్ అనారోగ్యంతో హైదరాబాద్ నిమ్స్‌లో చికిత్స పొందుతున్నారు. శస్త్రచికిత్స కోసం రూ.5 లక్షలు అవసరం కావడంతో సోమవారం హైదరాబాద్‌లో బాధిత కుటుంబానికి రూ.5 లక్షల ఎల్‌ఓసీ లేఖను అందజేశారు.

Comments

G
Loading comments...