వార్తలకు తిరిగి వెళ్లండి

హేమావతి శ్రీ హెంజేరు సిద్ధేశ్వర స్వామి ఆలయంలో సోమవారం హుండీ లెక్కింపు నిర్వహించారు. దేవాదాయ శాఖ ఈవో నరసింహారాజు ఆధ్వర్యంలో జరిగిన లెక్కింపులో రూ.5.10 లక్షల ఆదాయం సమకూరినట్లు ఈవో తెలిపారు.
ఈ నగదును బ్యాంకులో జమ చేస్తామని ఈవో నరసింహారాజు తెలిపారు.
Comments
Loading comments...

