Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

4×400 రిలేలో భారత్‌కు స్వర్ణం

Follow Udayam on Google
Sai Nath Sep 30, 2026 10:40 AM జాతీయంక్రీడలు
4×400 రిలేలో భారత్‌కు స్వర్ణం - Udayam
2026 ఆసియా క్రీడల్లో భారత్‌కు అథ్లెటిక్స్‌లో తొలి స్వర్ణం లభించింది. కిరణ్‌ పహాల్, పూవమ్మ, ప్రాచి, విద్య రామ్‌రాజ్‌లతో కూడిన మహిళల 4×400 రిలే జట్టు 3:29.69లో రేసు పూర్తి చేసి పసిడి గెలిచింది. బహ్రెయిన్‌కు రజతం, చైనాకు కాంస్యం దక్కాయి. విద్య రామ్‌రాజ్‌కు ఇది మూడో పతకం. 4×100 మిక్స్‌డ్‌ రిలేలో భారత్‌ కాంస్యం సాధించింది. పురుషుల 4×400 రిలేలోనూ భారత జట్టు 3:01.61తో కాంస్యం గెలుచుకుంది.

Comments

G
Loading comments...