వార్తలకు తిరిగి వెళ్లండి

నిర్మల్ జిల్లా కేంద్రంలోని బాగులవాడ, రాం జీవాని అపార్ట్మెంట్ పరిసర ప్రాంతాలలో ఈ నెల 4న ఆదివారం ఉదయం 10 గంటల నుండి మధ్యాహ్నం 2 గంటల వరకు విద్యుత్ సరఫరా నిలిపివేస్తున్నట్లు కొమ్మెర శ్రీనివాసరావు తెలిపారు.
సదరు ప్రాంతాలలో విద్యుత్ లైన్ ల మరమ్మతులు ఇతర పనులు చేయనున్నట్లు పేర్కొన్నార.ు వినియోగదారులు సహకరించాలని ఆయన కోరారు.
Comments
Loading comments...

