వార్తలకు తిరిగి వెళ్లండి

కామారెడ్డి పట్టణంలోని 49 వార్డుల్లో నెలకొన్న సమస్యలను వెంటనే పరిష్కరించాలని కోరుతూ బీజేపీ కౌన్సిలర్ల బృందం మున్సిపల్ కమిషనర్ పర్వతాలకు బుధవారం వినతిపత్రం అందజేసింది.
పారిశుధ్యం, తాగునీరు, రహదారులు, వీధి దీపాల సమస్యలను ఆయన దృష్టికి తీసుకెళ్లారు. ప్రజలకు ఇబ్బందులు కలగకుండా సమస్యలను ప్రాధాన్యత క్రమంలో పరిష్కరించాలని కౌన్సిలర్లు కోరారు.
Comments
Loading comments...

