Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

44 హైవేపై ప్రైవేటు ట్రావెల్ బస్సులో అగ్నిప్రమాదం

Follow Udayam on Google
Mohammad Sep 04, 2026 7:46 AM అనంతపురంGeneral
పెద్దవడుగూరు మండలం మిడుతూరు గ్రామ సమీపంలోని 44 హైవేపై శుక్రవారం తెల్లవారుజామున ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. బెంగళూరు నుండి హైదరాబాద్ కు వెళ్లే (TG 13T 1985) గల వింటర్ సిటీ స్లీపర్ బస్సులో స్టార్ట్ సర్క్యూట్ కారణంగా బస్సులో మంటలు చెలరేగాయి. డ్రైవర్ అప్రమత్తం కావడంతో బస్సులో ఉన్న ప్రయాణికులు మొత్తం దిగిపోయారు. ఈ ఘటనలో బస్సు మంటలో పూర్తిగా కాలి దగ్ధమైపోయింది. ఈ ఘటనపై పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

Comments

G
Loading comments...