Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ప్రజా సమస్యల పరిష్కార వేదికకు 44 ఫిర్యాదులు

Follow Udayam on Google
పవన్ కుమార్ Aug 11, 2026 6:24 AM మార్కాపురంఆంధ్రప్రదేశ్
ప్రజా సమస్యల పరిష్కార వేదికకు 44 ఫిర్యాదులు - Udayam
మార్కాపురం జిల్లాలో ప్రజల సమస్యలను పరిష్కరించి బాధితులకు న్యాయం చేసేందుకు ప్రజా సమస్యల పరిష్కార వేదిక నిర్వహిస్తున్నట్లు ఓఎస్డీ నవ జ్యోతి మిశ్రా తెలిపారు. సోమవారం ప్రజల నుంచి ఫిర్యాదులు స్వీకరించి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. జిల్లా ఎస్పీ హర్షవర్ధన్ రాజు ఆదేశాల మేరకు నిర్వహించిన కార్యక్రమంలో సుమారు 44 ఫిర్యాదులు అందినట్లు తెలిపారు.

Comments

G
Loading comments...