Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

43 లక్షల ఓటర్లపై వేటు..? SIRలో కీలక పరిణామం.

Follow Udayam on Google
Gaurav Bidkar Aug 11, 2026 9:54 PM మేడ్చల్ మల్కాజిగిరి General
43 లక్షల ఓటర్లపై వేటు..? SIRలో కీలక పరిణామం. - Udayam
హైదరాబాద్ , రంగారెడ్డి, మేడ్చల్ జిల్లాల పరిధిలో 1.14 కోట్ల మంది ఓటర్లు ఉండగా.. 71 లక్షల మంది మాత్రమే SIR పత్రాలను BLOలకు అందజేసినట్లు సమాచారం. మరో 43 లక్షల మంది వివరాలు పెండింగ్‌లో ఉన్నాయి. డబుల్ ఓటర్లు, మరణించినవారు, విదేశాలకు వెళ్లినవారు, ఇతర ప్రాంతాలకు శాశ్వతంగా తరలిన వారి పేర్లు పరిశీలనలో ఉన్నట్లు అధికారులు తెలిపారు. SIR అనంతరం అర్హత లేని పేర్లను తొలగించనున్నారు.

Comments

G
Loading comments...