Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

రాజధానిలో 43 లక్షల ఓట్లు రద్దు

Follow Udayam on Google
కీర్తన్ Aug 18, 2026 9:33 AM హైదరాబాద్General
రాజధానిలో 43 లక్షల ఓట్లు రద్దు - Udayam
హైదరాబాద్‌, రంగారెడ్డి, మేడ్చల్‌-మల్కాజిగిరి జిల్లాల్లో 43 లక్షల ఓట్లు రద్దయ్యాయి. ఎన్నికల అధికారుల ముసాయిదా ప్రకారం మూడు జిల్లాల్లో సగటున 37.3 శాతం ఓట్లు తొలగించారు. మరో 38.93 లక్షల మందికి నోటీసులు అందనున్నాయి. సరైన పత్రాలు సమర్పించకపోతే మరిన్ని ఓట్లు రద్దయ్యే అవకాశముంది. జూన్‌ 10న 1.14 కోట్ల మంది ఓటర్లుండగా ప్రస్తుతం 71 లక్షల మంది మిగిలారు.

Comments

G
Loading comments...