Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

420 హామీలు కాంగ్రెస్ పార్టీ తుంగలో తొక్కింది

Follow Udayam on Google
navaneetha Sep 03, 2026 8:49 PM నారాయణపేటGeneral
నారాయణపేట జిల్లాలోని బోయిన్ పల్లి గ్రామంలో బిఆర్ఎస్ పార్టీ నాయకులు రైతు సదస్సు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో గ్రామ సీనియర్ నాయకులు బోయిన్ పల్లి రాజు పాల్గొని మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం 1000 రోజుల పాలనలో రైతాంగం తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటోందని అన్నారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో రైతుబంధు, రైతుబీమా, 24 గంటల ఉచిత విద్యుత్ ఇచ్చి రైతులకు అండగా నిలిచామని గుర్తుచేశారు.

Comments

G
Loading comments...