Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

40వ వార్డులో ఘనంగా స్వాతంత్ర్య వేడుకలు

Follow Udayam on Google
AILENI VIKRAM Aug 15, 2026 7:36 PM జగిత్యాలGeneral
40వ వార్డులో ఘనంగా స్వాతంత్ర్య వేడుకలు - Udayam
జగిత్యాల పట్టణంలోని 40వ వార్డులో స్నేహమిత్ర యూత్, మేర సంఘం, భగత్‌సింగ్ యూత్ ఆధ్వర్యంలో 80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. మాజీ మున్సిపల్ చైర్‌పర్సన్ అడువాల లక్ష్మణ్ జ్యోతి జాతీయ జెండాను ఆవిష్కరించి, యువత దేశాభివృద్ధిలో కీలక పాత్ర పోషించాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో యువత, సంఘాల ప్రతినిధులు, స్థానికులు పాల్గొన్నారు.

Comments

G
Loading comments...