Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

40 రోజులు గడుస్తున్నా సమాచారం ఇవ్వని పరిగి నీటిపారుదల శాఖ అధికారులు

Follow Udayam on Google
Ch. Anji Oct 03, 2026 10:55 AM వికారాబాద్General
40 రోజులు గడుస్తున్నా సమాచారం ఇవ్వని పరిగి నీటిపారుదల శాఖ అధికారులు - Udayam
సమాచార హక్కు చట్టం (ఆర్టీఐ) కింద దరఖాస్తు చేసుకున్నప్పటికీ, 40 రోజులు గడుస్తున్నా సమాచారం ఇవ్వకుండా పరిగి నీటిపారుదల శాఖ ఉప నిర్వాహక ఇంజనీర్ కార్యాలయ అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారనే ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి. ఇప్పటికైనా సంబంధిత అధికారులు స్పందించి, దరఖాస్తుదారుడికి అవసరమైన సమాచారాన్ని అందించాలని ప్రజలు కోరుతున్నారు.

Comments

G
Loading comments...