Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

40 మందికి రూ.26 లక్షల సీఎంఆర్‌ఎఫ్‌ చెక్కులు

Follow Udayam on Google
Sai Nath Sep 29, 2026 3:02 PM అనంతపురంGeneral
40 మందికి రూ.26 లక్షల సీఎంఆర్‌ఎఫ్‌ చెక్కులు - Udayam
కళ్యాణదుర్గం నియోజకవర్గంలో వివిధ కార్పొరేట్‌ ఆసుపత్రుల్లో చికిత్స పొందిన 40 మంది లబ్ధిదారులకు రూ.26 లక్షల సీఎంఆర్‌ఎఫ్‌ చెక్కులను ఎమ్మెల్యే సురేంద్రబాబు పంపిణీ చేశారు. ప్రజా వేదికలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. ప్రతి పేదవాడి ఆరోగ్యానికి కూటమి ప్రభుత్వం భరోసాగా నిలుస్తోందని ఎమ్మెల్యే అన్నారు. పేదల సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయమని పేర్కొన్నారు.

Comments

G
Loading comments...