వార్తలకు తిరిగి వెళ్లండి

ములుగు జిల్లాలో ప్రభుత్వ పాఠశాలల్లో పనిచేస్తున్న 327 మంది స్కావెంజర్లకు నాలుగు నెలలుగా వేతనాలు పెండింగ్‌లో ఉన్నాయని రాష్ట్ర అధ్యక్షుడు ప్రవీణ్‌కుమార్ తెలిపారు. పండుగ వేళ జీతాలు అందక ఇబ్బందులు పడుతున్నారని పేర్కొన్నారు.
పెండింగ్ వేతనాలు వెంటనే చెల్లించాలని డిమాండ్ చేస్తూ సోమవారం సీఐటీయూ ఆధ్వర్యంలో కలెక్టరేట్ ముట్టడి నిర్వహించనున్నట్లు తెలిపారు.
Comments
Loading comments...

