Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

చిన్నారి కాలేయ చికిత్సకు రూ.4 లక్షల సాయం

Follow Udayam on Google
లక్ష్మి దేవి Aug 08, 2026 10:38 AM తూర్పుగోదావరి General
చిన్నారి కాలేయ చికిత్సకు రూ.4 లక్షల సాయం - Udayam
కాలేయ వ్యాధితో బాధపడుతున్న ఎనిమిది నెలల రక్షణ సాహు కాలేయ మార్పిడికి సద్గురు స్కూల్‌ సొసైటీ రూ.4 లక్షల ఆర్థిక సాయం అందించింది. విద్యార్థులు, తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు, బంధువుల నుంచి రూ.3.50 లక్షలు సేకరించగా, పాఠశాల యాజమాన్యం రూ.50 వేలు జతచేసింది. శుక్రవారం తల్లిదండ్రులకు చెక్కును అందించారు.

Comments

G
Loading comments...