వార్తలకు తిరిగి వెళ్లండి

అనంతగిరి మండలం టెంకబుడ్డి గ్రామానికి చెందిన గర్భిణి పురిటి నొప్పులతో అర్ధరాత్రి ఆసుపత్రికి చేరేందుకు నాలుగు కి.మీ. నడవాల్సి వచ్చింది. సెల్‌ఫోన్ వెలుతురులో బంధువులు ఆమెను కృష్ణాపురం వరకు తీసుకెళ్లారు.
అక్కడి నుంచి అంబులెన్సులో శృంగవరపుకోట ఆసుపత్రికి తరలించారు. అత్యవసర వేళ మన్యం ప్రాంతంలో రవాణా సౌకర్యాల లేమితో గర్భిణులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయి.
Comments
Loading comments...

