వార్తలకు తిరిగి వెళ్లండి

HYDలో ఈ నెల 30న నీట్ పీజీ పరీక్షను నాలుగు కేంద్రాల్లో జరుగుతున్నందున పరీక్షలను సజావుగా నిర్వహించేందుకు పకడ్బందీ ఏర్పాట్లు చేయాలని కలెక్టర్ ప్రియాంక అలా సంబంధిత అధికారులను ఆదేశించారు.
కలెక్టరేట్ కాన్ఫరెన్స్ హాల్లో ఆమె మాట్లాడుతూ.. నాలుగు కేంద్రాల్లో 990 మంది అభ్యర్థులు హాజరవుతున్నారని, ఉ.9 గంటల నుంచి మ.12.30 గంటల వరకు పరీక్ష ఉంటుందని తెలిపారు.
Comments
Loading comments...

