వార్తలకు తిరిగి వెళ్లండి

జడ్చర్ల 3వ వార్డులో ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి చొరవతో, ముడా నిధులతో సీసీ రోడ్డు నిర్మాణం చేపట్టారు. సత్యనారాయణ స్వామి కాలనీలో సాయిభారతి స్టీల్ నుంచి నార్యా నాయక్ ఇంటి వరకు రోడ్డు వేశారు.
రోడ్డు నిర్మాణంతో కాలనీ వాసులు హర్షం వ్యక్తం చేస్తూ ఎమ్మెల్యేకు కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో ప్రభాకర్, బాల్రెడ్డి, రవి, అర్జున్, విప్లవ్కుమార్ తదితరులు పాల్గొన్నారు.
Comments
Loading comments...

