వార్తలకు తిరిగి వెళ్లండి

మహబూబ్‌నగర్ – హైదరాబాద్ – రంగారెడ్డి పట్టభద్రుల ఎమ్మెల్సీ ఓటర్ల నమోదు కార్యక్రమం 3వ వార్డులో ప్రారంభమైంది. రేపటి నుంచి ప్రతి పట్టభద్రుడి ఇంటికి ఫారం – 18 అందజేయనున్నట్లు మాజీ కౌన్సిలర్ దేశావలి సతీష్ కుమార్ తెలిపారు.
ఫారంతో పాటు ఆధార్, ఓటర్ కార్డు జిరాక్స్, డిగ్రీ మెమో లేదా సమాన అర్హత సర్టిఫికెట్ జత చేసి అందించాలని కోరారు.
Comments
Loading comments...

