వార్తలకు తిరిగి వెళ్లండి

శ్రీశ్రీశ్రీ వరాహ లక్ష్మీనరసింహస్వామి వారి దివ్య సన్నిధిలో భక్తుల ఆకలి తీర్చే శ్రీ సింహాద్రినాథ నిత్య అన్నప్రసాద మహాయజ్ఞం 37 సంవత్సరాలుగా నిరంతరంగా కొనసాగుతూ, నేడు 38వ వార్షికోత్సవంలోకి అడుగుపెట్టింది.
ఈ సందర్భంగా అన్నదాన భవనంలో నిత్య అన్నప్రసాద కార్యక్రమాన్ని దేవస్థానం కార్యనిర్వహణ అధికారి జల్లేపల్లి వెంకట్రావు, శ్రీమతి మనోరమ దంపతులు లాంఛనంగా ప్రారంభించారు. తొలుత స్వామివారికి పూజలు చేసారు..
Comments
Loading comments...

