వార్తలకు తిరిగి వెళ్లండి

నాగల్‌గిద్ద మండల జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో హార్ట్ టూ హెల్ప్ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో 10వ తరగతి చదువుతున్న 37 మంది విద్యార్థులకు ఒక్కొక్కరికి 7 నోటుపుస్తకాలు పంపిణీ చేశారు.
విద్యుత్ శాఖ సూపరింటెండింగ్ ఇంజనీర్ మధుకర్ సహకారంతో ఈ కార్యక్రమం నిర్వహించారు. ట్రస్ట్ అధ్యక్షుడు మూడే రవి నాయక్, ఇన్‌చార్జ్ ప్రధానోపాధ్యాయురాలు జ్యోతి, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.
Comments
Loading comments...

