వార్తలకు తిరిగి వెళ్లండి

వికారాబాద్ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో మండలానికి చెందిన 37 మంది లబ్ధిదారులకు గురువారం కల్యాణలక్ష్మి చెక్కులను స్పీకర్ గడ్డం ప్రసాద్‌కుమార్ పంపిణీ చేశారు. ఆయన మాట్లాడుతూ..
పేదింటి ఆడపడుచుల వివాహాలకు కల్యాణలక్ష్మి పథకం గొప్ప వరంగా నిలుస్తోందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షుడు రాజశేఖర్‌రెడ్డి, మార్కెట్ చైర్మన్ శ్రీనివాస్ ముదిరాజ్, లబ్ధిదారులు పాల్గొన్నారు.
Comments
Loading comments...

