Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

36 ఏళ్ల మిస్టరీకి ఎట్టకేలకు తెర

Follow Udayam on Google
రూపేష్ గౌడ్ Jul 09, 2026 3:03 PM జాతీయంGeneral
36 ఏళ్ల మిస్టరీకి ఎట్టకేలకు తెర - Udayam
లగ్జరీ హోటళ్లను బురిడీ కొట్టిస్తూ దశాబ్దాలుగా తప్పించుకు తిరుగుతున్న అంతర్రాష్ట్ర కిలాడీ బింగ్సన్ జాన్‌ను, రాయ్‌పూర్ హయత్ హోటల్‌లో చేసిన తాజా మోసం ఆధారంగా పోలీసులు ఒడిశాలో చాకచక్యంగా అరెస్ట్ చేశారు. చార్లెస్ శోభరాజ్ ప్రేరణతో యోగా ట్రైనర్, గైడ్‌గా నటిస్తూ దేశవ్యాప్తంగా 300కు పైగా హోటళ్లలో బిల్లులు కట్టకుండా, విలువైన వస్తువులు దొంగిలిస్తున్న ఈ 69 ఏళ్ల వృద్ధుడి మోసాల పరంపరకు ముగింపు పడింది.

Comments

G
Loading comments...