Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

మూడేళ్లలో 36 ప్రాజెక్టులు

Follow Udayam on Google
సతీష్ కుమార్ Jul 16, 2026 6:22 AM అమరావతిGeneral
మూడేళ్లలో 36 ప్రాజెక్టులు - Udayam
రాష్ట్రంలో రాబోయే మూడేళ్లలో రూ.35 వేల కోట్లతో 36 సాగునీటి ప్రాజెక్టులను ప్రాధాన్య క్రమంలో పూర్తి చేస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రకటించారు. నదుల అనుసంధానం ద్వారా సంపద సృష్టి జరుగుతుందని ఆయన ఆకాంక్షించారు. మరోవైపు 2027 మార్చి నాటికి పోలవరం ప్రాజెక్టును పూర్తి చేసి జాతికి అంకితం చేస్తామని తెలిపారు. కృష్ణా, గోదావరి పవిత్ర సంగమం వద్ద సీఎం బుధవారం జలహారతి ఇచ్చారు.

Comments

G
Loading comments...