వార్తలకు తిరిగి వెళ్లండి

రాజంపేట మండల ఎస్ఐ డి. అంజనేయులు ఏసీబీకి పట్టుబడిన విషయం తెలిసిందే. అయితే ఆయన బదిలీ అయిన కేవలం 35 రోజులకే ఏసీబీకి పట్టుబడ్డారు.
గతంలో బిక్నూర్ ఎస్ఐగా పనిచేసిన ఆయన స్థానిక బదిలీల్లో భాగంగా రాజంపేటకు వచ్చారు. బాధ్యతలు చేపట్టిన కొద్ది రోజులకే లంచం తీసుకుంటూ ఏసీబీకి పట్టుబడటంతో ఘటనకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.
Comments
Loading comments...

