వార్తలకు తిరిగి వెళ్లండి

ధర్పల్లి ఎస్సై జి. సందీప్ ఆధ్వర్యంలో NTR కాలనీలో పోలీసులు పెట్రోలింగ్ నిర్వహిస్తుండగా అనుమానాస్పదంగా కనిపించిన టాటా ఏస్ వాహనాన్ని తనిఖీ చేశారు. వాహనంలో అక్రమంగా తరలిస్తున్న 4 సంచుల PDS బియ్యం, మొత్తం 3.5 క్వింటాళ్లు గుర్తించారు.
పోలీసులు వాహనంతో పాటు నిందితుడిని అదుపులోకి తీసుకుని పోలీస్ స్టేషన్‌కు తరలించారు. అనంతరం సంబంధిత అధికారులకు సమాచారం అందించి పంచనామ నిర్వహించారు.
Comments
Loading comments...

