Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

32వ వార్డులో ఎమ్మెల్యే వంశీకృష్ణ శ్రీనివాస్ పర్యటన

Follow Udayam on Google
Raj Kumar Sep 30, 2026 9:38 AM విశాఖపట్నంGeneral
32వ వార్డులో ఎమ్మెల్యే వంశీకృష్ణ శ్రీనివాస్ పర్యటన - Udayam
దక్షిణ నియోజకవర్గం శాసనసభ్యులు శ్రీ వంశీకృష్ణ శ్రీనివాస్ గారు ఈరోజు 32వ వార్డు పరిధిలో అధికారులతో కలిసి విస్తృతంగా పర్యటించారు. మెయిన్ రోడ్డు పూతీ వారి మాన్యం నుంచి ప్రారంభమై వార్డులో పలు ప్రాంతాల్లో పర్యటిస్తూ స్థానిక ప్రజలను నేరుగా కలుసుకుని వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. తాగునీటి సరఫరా తక్కువ సమయం మాత్రమే జరుగుతోందని ఎమ్మెల్యే వంశీకృష్ణ శ్రీనివాస్ గారి దృష్టికి తీసుకువచ్చారు.

Comments

G
Loading comments...