వార్తలకు తిరిగి వెళ్లండి

ఓపెన్ స్కూల్ సొసైటీ (TOSS) 2026-27 విద్యా సంవత్సరానికి ఎస్‌ఎస్‌సీ, ఇంటర్మీడియట్‌లో ప్రవేశాలకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు నాగల్‌గిద్ద జడ్పీహెచ్‌ఎస్ పాఠశాల అధ్యయన కేంద్రం కో-ఆర్డినేటర్ జాదవ్ మారుతి శుక్రవారం తెలిపారు.
అభ్యర్థులు ఎలాంటి అపరాధ రుసుము లేకుండా ఈ నెల 31లోగా దరఖాస్తు చేసుకోవాలని సూచించారు.
Comments
Loading comments...

