Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

310 క్వింటాళ్ల పీడీఎస్ బియ్యం పట్టివేత

Follow Udayam on Google
Saychi kumar Sep 02, 2026 9:15 AM కామరెడ్డిGeneral
310 క్వింటాళ్ల పీడీఎస్ బియ్యం పట్టివేత - Udayam
భిక్నూర్ మండల శివారులోని 44వ జాతీయ రహదారిపై మంగళవారం రాత్రి సివిల్ సప్లై, పోలీసు అధికారులు సంయుక్తంగా వాహన తనిఖీలు చేపట్టారు. ఈ క్రమంలో అనుమానాస్పదంగా వెళ్తున్న ఓ లారీని ఆపి తనిఖీ చేయగా అందులో అక్రమంగా తరలిస్తున్న 310 క్వింటాళ్ల పీడీఎస్ బియ్యం గుర్తించారు. పట్టుబడిన బియ్యం విలువ సుమారు రూ.9 లక్షలు ఉంటుందని అధికారులు తెలిపారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.

Comments

G
Loading comments...