Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

31 పతకాలు సాధించిన మన్యం జిల్లా పోలీసులు

Follow Udayam on Google
B Ganga Sep 07, 2026 10:43 PM పార్వతీపురం మన్యంGeneral
31 పతకాలు సాధించిన మన్యం జిల్లా పోలీసులు - Udayam
మంగళగిరిలో జరిగిన తొలి ఆంధ్రప్రదేశ్ స్టేట్ పోలీస్ స్పోర్ట్స్ అండ్ గేమ్స్-2026లో పార్వతీపురం జిల్లా పోలీసులు సత్తాచాటారు. జిల్లాకు చెందిన 9 మంది పోలీస్ సిబ్బంది వివిధ క్రీడాంశాల్లో 14 స్వర్ణ, 9 రజత, 8 కాంస్యాలతో మొత్తం 31 పతకాలు సాధించారు. ట్రాకింగ్ జాగిలం శాండీ కూడా ట్రోఫీతో పాటు కాంస్య పతకం సాధించింది. విజేతలను జిల్లా ఎస్పీ మాధవ్ రెడ్డి అభినందించారు.

Comments

G
Loading comments...