వార్తలకు తిరిగి వెళ్లండి

జన్నారం మండలంలోని పోన్కల్ గ్రామంలో అర్హులైన వారు ఆగస్టు 31 లోపు పెన్షన్లకు దరఖాస్తు చేసుకోవాలని గ్రామ సర్పంచ్ జక్కు సుష్మా భూమేష్ కోరారు. మంగళవారం మధ్యాహ్నం ఆమె మాట్లాడుతూ వృద్ధాప్య, బీడీ పెన్షన్లు మినహా మిగిలిన వాటికి గ్రామపంచాయతీ కార్యాలయంలో దరఖాస్తులను స్వీకరిస్తున్నారని తెలిపారు.
అర్హత కలిగిన వారు ఆగస్టు 31 లోపు అన్ని పత్రాలను జత చేసి పంచాయతీ కార్యాలయంలో ఇవ్వాలని సర్పంచ్ సుష్మా సూచించారు
Comments
Loading comments...

