వార్తలకు తిరిగి వెళ్లండి

శ్రీ సత్యసాయి జిల్లా, కనగానపల్లి మండలంలో అధ్యక్ష, ప్రధాన కార్యదర్శి లు చంద్రశేఖర్, మహమ్మద్ రఫీ ఏపీటిఎఫ్ సభ్యత్వ నమోదు కార్యక్రమం చేపట్టారు.
వారు మాట్లాడుతూ పీఆర్సీ కమిటీ ఏర్పాటు పేరుతో ఆలస్యం చేస్తే ఉద్యోగ ఉపాధ్యాయులు తీవ్రంగా నష్టపోతారని తెలిపారు. ఆలోపు 30% ఐఆర్ ప్రకటించాలని, డి ఏ, ఇ ఎల్ బకాయిలు వెంటనే చెల్లించాలని డిమాండ్ చేశారు. 2010 కంటే ముందు చేరిన టీచర్లకు టెట్ మినహాయించాలన్నారు.
Comments
Loading comments...

