వార్తలకు తిరిగి వెళ్లండి

జన్నారం క్లస్టర్ లోని వివిధ గ్రామాలలో ఉన్న రైతులు ఫార్మర్ ఐడీలో వివరాలను నమోదు చేసుకునేందుకు రెండు రోజులే సమయం ఉందని క్లస్టర్ ఏఈఓ అక్రమ్ తెలిపారు. ప్రభుత్వ ఆదేశాల మేరకు సెప్టెంబర్ 30తో వివరాల నమోదుకు గడువు ముగియనున్నదని వెల్లడించారు.
క్లస్టర్ లోని పలు గ్రామాలలో ఇంకా రైతులు వివరాలను నమోదు చేయించుకోలేదని ఆయన గుర్తు చేశారు. పట్టా పాస్ బుక్, ఆధార్ కార్డ్, ఫోన్ నెంబర్ తో ఏఈఓలను సంప్రదించాలని కోరారు.
Comments
Loading comments...

