వార్తలకు తిరిగి వెళ్లండి

పోస్టాఫీస్ మంత్లీ ఇన్‌కమ్ స్కీమ్ (POMIS)లో రూ.5 లక్షలు పెట్టుబడి పెడితే, ప్రస్తుత 7.4% వడ్డీ రేటు ప్రకారం నెలకు సుమారు రూ.3,083 వడ్డీ పొందవచ్చు.
రూ.1,000తో ఈ పథకాన్ని ప్రారంభించవచ్చు. ఐదేళ్ల కాలపరిమితి ఉన్న ఈ స్కీమ్‌లో ఒకే ఖాతాలో రూ.9 లక్షలు, జాయింట్ ఖాతాలో రూ.15 లక్షల వరకు పెట్టుబడి పెట్టే అవకాశం ఉంది.
Comments
Loading comments...
