Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

జగ్గయ్యపేటలో ఐకామ్‌కు 300 ఎకరాలు

Follow Udayam on Google
vihar Aug 31, 2026 11:06 AM కృష్ణా జిల్లాGeneral
జగ్గయ్యపేటలో ఐకామ్‌కు 300 ఎకరాలు - Udayam
జగ్గయ్యపేట పరిధిలోని ఏపీఐఐసీ భూముల్లో ఐకామ్‌ టెలీ లిమిటెడ్‌ సంస్థకు 300 ఎకరాలు కేటాయిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. జయంతిపురంలో భూముల కేటాయింపుపై అధికారులు పరిశీలించారు. ప్రభుత్వ ధరను సంస్థ డిపాజిట్‌ చేసిన తర్వాత భూములు స్వాధీనం చేయనున్నారు. రూ.895 కోట్లతో రక్షణ రంగ ఉత్పత్తుల తయారీ యూనిట్‌ను సంస్థ ఏర్పాటు చేయనుంది.

Comments

G
Loading comments...