వార్తలకు తిరిగి వెళ్లండి

వినీత్, అబ్బాస్, టబు నటించిన ‘ప్రేమ దేశం’ విడుదలై నేటితో 30 ఏళ్లు పూర్తయ్యాయి. కదిర్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం స్నేహం, ప్రేమ నేపథ్యంలో యువతను ఆకట్టుకుంది.
ఈ చిత్రానికి ఏఆర్ రెహమాన్ సంగీతం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ‘ముస్తఫా ముస్తఫా’, ‘ప్రేమా ప్రేమా’ పాటలు ఇప్పటికీ ప్రేక్షకుల ఫేవరెట్‌గా ఉన్నాయి.
Comments
Loading comments...

